చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు యొక్క షెడ్యూల్

చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు యొక్క షెడ్యూల్

  
తేది 05.08.2024
గుర్ల మండలం.
1 ➡️ *చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు యొక్క షెడ్యూల్*
రేప్ ఉదయం 9గంటలకు గుర్ల మండలం తాతవారికిట్టాలి గ్రామం లో గల గడిగెడ్డ రిజర్వాయర్ వద్ద *రబి సాగుకు* నీటిని విడుదల కార్యక్రమం ప్రారంవిస్తున్న చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు *శ్రీ కిమిడి కళ వెంకటరావు* గారు చేతుల మీదుగా విడుదల చేయుదురు
2,➡️.. గుర్ల మండల హెడ్ క్వాట్టర్ లో జూనియర్ కళాశాల వద్ద విద్యారిని విద్యార్థులకు. పాఠ్యపుస్తకాల పంపిణి కార్యక్రమలు మండల టీడీపీ అధ్యక్షులు *శ్రీ ఛానమాల మహేశ్వరావు* గారి ఆధ్వర్యంలో జరుగును కావున పై 2కార్యక్రమాలలో రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ *శ్రీ వెన్నె సన్యాసినాయుడు* గారు జిల్లా టీడీపీ ఆర్గనైజేంగ్ సెక్రటరీ *శ్రీ టి కిరణ్ కుమార్* గారు పాల్గొంటారు కావున గుర్ల మండల నాయకులు. కార్యకర్తలు. కూటమి నాయకులు. యువత. రైతులు అధికసంఖ్యలో పాల్గొని కార్యక్రమం విజయవంతం చేస్తారని కోరుకుంటున్నాను  ….

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి