విజయవాడ వరద బాధితుల సహాయార్ధం MPUPS చుక్కవలస విద్యార్థులు పెద్దమనసుతో ఆలోచించి విరాళాల రూపంలో 2090/- రూపాయలు వసూలు చేసి ప్రధానోపాధ్యాయులు వారికి అందజేశారు……. వాటిని ముఖ్యమంత్రి సహాయానిదికి ONLINE ద్వారా పంపించడం జరిగింది….. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు విద్యార్థులను అభినందించడం జరిగింది…..



 
             
                                         
                                        