దుర్వాసన వెదజల్లుతుంది.

దుర్వాసన వెదజల్లుతుంది.

విజయనగరం జిల్లా చీపురుపల్లి వెంకటేశ్వర నగర్ లో ఎటువైపు చూసినా అపరిశుభ్రత దర్శనమిస్తుంది. వెంకటేశ్వర్ నగర్ ప్రధాన వీధిలో మురుగునీరు ఎక్కడకక్కడ నిలువ ఉంటుంది పంచాయతీ అధికారులకు సంప్రదిస్తే చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. మురుగునీరు ఎక్కడకక్కడ నిల్వ కావడంతో  దోమలు విపరీతంగా పెరగడం వలన డెంగ్యూ ,మలేరియా లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉందని కాలనీవాసులు వాపోతున్నారు.కోలని పరిసరాలు  దుర్వాసన వెదజల్లుతుంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి కాలువ పూడికలు తీయాలని కాలనీవాసులు కోరుతున్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి