తేదీ 30-08-2024
టీడీపీ కార్యాలయం
చీపురుపల్లి నియోజకవర్గం…
ఈరోజు సాయంత్రం చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు. మాజీమంత్రి వర్యులు గౌరవనీయులు *శ్రీ కిమిడి కళా వెంకటరావు* గారి ఆధ్వర్యంలో సోషల్ మీడియా కార్యకర్తల సన్మాన కార్యక్రమం జరిగింది
మన టీడీపీ యాప్ ద్వారా పార్టీ కంటెంట్ ను ప్రజలలోకి తీసుకెళ్ళిన టాప్ స్కోర్ లో నిలిచినందుకు చీపురుపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు శ్రీ కిమిడీ కళా వెంకటరావు గారు రాష్ట్ర టీడీపీ కార్యదర్శి శ్రీ కిమిడీ రామ్ మల్లిక్ నాయుడు గార్లు కలిసి తమ కార్యక్రమం వద్ద సన్మానించి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు పంపించిన ప్రశంస పత్రాన్ని అందజేశారు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలను. నాయకులకు. ప్రజలకు దగ్గర చేస్తుంది . మన టీడీపీ యాప్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగలపల్లి నారాయణరావు గారిని మరియు మరి కొంతమంది సోషల్ మీడియా సభ్యులను సన్మానం చేసి ఎల్లప్పుడూ పార్టీ మీకు అండగా ఉంటుందని mla కలవేంకటరావు గారు అన్నారు