గురు పౌర్ణమి సందర్భం గా సాలూరు పట్టణం లో శ్రీ శ్రీ శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మరియు జ్ఞాన సరస్వతి దేవి ఆలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామివారికి పంచామృతాల తో అభిషేకాలు చేశారు ఈ కార్యక్రమం లో భక్తులు ఆలయ భక్త బృందం పాల్గొన్నారు