చీపురుపల్లి ఆంజనేయపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జిల్లా వైస్సార్సీపీ మరియు నియోజకవర్గం నాయకులు మరియు కార్యకర్తలు ఆధ్వర్యంలో ఇటీవలే జరుగుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డు వ్యవహారంపై చంద్రబాబుకు మరియు కూటమి ప్రభుత్వనాయకులకు మంచి బుద్ధి ప్రసాదించాలని ప్రత్యేక పూజలు నిర్వహించాన
YSRC నాయకులు జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీను గారు (చిన్న శ్రీను) మండల స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు