ఈరోజు గుర్ల మండలం తేట్టంగి ఎలిమెంటరీ స్కూల్ విద్యాకమిటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి శ్రీ జమ్ము ప్రసాద్ గారు ఎక్కగ్రీవంగా ఎన్నికైనారు. ఈ కార్యక్రమం లో ఐటీడీపి అధ్యక్షులు శ్రీ నాగులాపల్లి నారాయణరావు గారు యువనాయకుడు శ్రీ వెన్నె భాస్కర్ నాయుడు గారు గ్రామ టీడీపీ అధ్యక్షులు శ్రీ గేదల లక్షమునాయుడు గారి పర్యవేక్షణలో జరిగింది
