శ్రీ పూర్ణ పుష్కలంబ సమేత హరిహర పుత్ర*
అయ్యప్పస్వామి వారి దేవాలయం

శ్రీ పూర్ణ పుష్కలంబ సమేత హరిహర పుత్ర*అయ్యప్పస్వామి వారి దేవాలయం


శ్రీ పూర్ణ పుష్కలంబ సమేత హరిహర పుత్ర*
అయ్యప్పస్వామి వారి దేవాలయం
చీపురుపల్లి
శ్రీ,శ్రీ,శ్రీ,పూర్ణ పుష్కలాంబ సమేత హరిహర పుత్ర అయ్యప్పస్వామి వారి ఆలయ పై కప్పు నిర్మాణ పనులను ప్రారంభించిన విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ!!బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)
ఈ రోజు చీపురుపల్లి లో శ్రీ,శ్రీ,శ్రీ,పూర్ణ పుష్కళంబా సమేత హరిహర పుత్ర అయ్యప్పస్వామి వారి ఆలయ పై కప్పు నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి ప్రారంభిoచిన విజయనగరం మాజీ పార్లమెంట్ సభ్యులు గౌ!!శ్రీ!!బెల్లాన చంద్రశేఖర్ (పెదబాబు)గారు చీపురుపల్లి పట్టణ పార్టీ నాయకులు ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి