సాలూరు పట్టణ పరిధిలో మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ఈ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనం నడిపిన 7 మంది డ్రైవర్లపై కేసులు నమోదు చేశామని
నమోదైన కేసుల్లో నిందితులను గౌరవనీయ న్యాయస్థానం Judicial First Class Magistrate Court, Saluru ముందు హాజరుపరచగా, గౌరవనీయ మేజిస్ట్రేట్ గారు ఒక్కొక్కరికి రూ.10,000/- చొప్పున
మొత్తం 7 కేసుల్లో కలిపి రూ.70,000/- జరిమానా విధించబడినదని.
మద్యం సేవించి వాహనాలు నడపరాదని సాలూరు టౌన్ పోలీసు శాఖ వాహనదారులకు  హెచ్చరిచారు. ప్రజల భద్రత దృష్ట్యా ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని సాలూరు పట్టణ పోలీసులు తెలిపారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి