అరచేతులో ప్రాణాలు పట్టుకుని  హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు…

అరచేతులో ప్రాణాలు పట్టుకుని  హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు…

విజయనగరం జిల్లా….
   అరచేతులో ప్రాణాలు పట్టుకుని  హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు  చీపురుపల్లి నియూజకవర్గం చీపురుపల్లి ప్రభుత్వ సాంగీక సంక్షేమ  బాలుర వసతి గృహంలో ఈరోజు ఉదయం 9గంటల ప్రాంతంలో విద్యార్థి పాము కాటు కి గురి.వివరాల్లోకి వెళ్తే మేరకముడిదాం మండలం రామయ్య వలసకు చెందిన వేంపడాపు పురుషోత్తం s/o అప్పలనాయుడు 10th క్లాస్ చదువు తున్నాడు ఈరోజు ఉదయం రూమ్ లో పాము కాటు వేయడం జరిగింది వేటనే చీపురుపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు చికిత్స జరిపిన ప్రభుత్వ డాక్టర్ ప్రాణాపాయం లేదని చెప్పారు గతంలో కూడ ఇక్కడ హాస్టల్
విద్యార్థులకు విససర్పాలు కాటు వేసి చనిపోయిన దాఖలాలు ఎక్కువే ఉన్నాయి కానీ ప్రభుత్వం నుంచి గాని ప్రభుత్వ అధికారుల నుండిగాని ఎటువంటి చర్యలు తీసుకోవడం గమనార్హం ..
    హాస్టల్ ప్రక్కనే కొండ్డ ప్రాంతం కావడంతో విససర్పాలు ఎక్కువగా ఉండే అవకాశం హాస్టల్ కిటికీలకి ఎటునటి మెస్స్ సదుపాయాలు లేవు కొన్ని కిటికీలకి రాడ్స్ కూడలేని పరిస్థితి  వెనుకబాగంలో గూబురు చెట్లు ఎటువంటి పారిశుద్ధ్య పనులు చేయని పరిస్తితి ..విద్యార్థులకు  విశాసర్పాల ప్రాణహాని ఉందని ఎక్కడ నైట్ వార్డెన్ గాని నైట్ వాచ్ మాన్ గాని ఉండనట్లు గా వాపోతున్న హాస్టల్ విద్యార్థులు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరచి విద్యార్థుల ప్రాణాలు కాపాడమని కోరుకుంటున్న విద్యార్థులు…..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి