విజయనగరం జిల్లా….
బస్సు సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు….
చీపురుపల్లి నియోజకవర్గo మేరకముడిదాం మండలం నుండి చీపురుపల్లి గరివిడి గుర్ల చదువుకోవడం కోసం 150 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్న వైనం కానీ వకప్పుడు ఆర్టీసీ డీలక్స్ బస్ వచ్చేది కానీ ఇప్పుడు మినీ బస్ రావడంతో విద్యార్థుల రాకపోకలు ఇబ్బంది కరంగా ఉందని విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో బస్ రోడ్లు పట్టుకుని ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ప్రయాణిస్తున్న డ్మని ఎన్ని సార్లు అధికారులకు నాయకులకు అర్ధించిన ఎటువంటి చర్యలు తీసుకోలేదని వాపోతున్న విద్యార్థులు..
ఈరోజు .కాలేజ్ విద్యార్థులు రాష్ట్ర యూవజన నాయకడు కిమిడి రామ్ మల్లిక్ నాయుడు కి వినత పత్రాన్ని ఇచ్చారు ఈసందర్భంగా ఆయన విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ గారి దృష్టి కి తీసుకు వెళ్లి వారం రోజుల్లో విద్యార్థు ల ఇబ్బందిని తీరుస్తామని కొత్త బస్ ని ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు….