Tag: ఉమ్మడి ప్రచారం

పాలకొండ లో ఉమ్మడి అభ్యర్థుల ప్రచారం

అరకు పార్లమెంట్ నియోజకవర్గ పాలకొండలో ఎన్నికల ప్రచారం ప్రారంభించిన టీడీపీ,బీజేపీ జనసేన ఉమ్మడిపార్టీల అభ్యర్థులు. కోట దుర్గమ్మను దర్శించుకొని ప్రచార రథం నుండి అరకు పార్లమెంట్ బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కొత్తపల్లి గీత,పాలకొండ ఎమ్మెల్యే జనసేన ఉమ్మడి అభ్యర్థి నిమ్మల జయకృష్ణ…