Tag: సాలూరు పెద్ద మార్కెట్ లో టిడిపి ప్రచారం

టిడిపి ప్రచారం

టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీమతి గుమ్మిడి సంధ్యారాణి గారు,టిడిపి రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పి భంజుదేవ్ గారు సాలూరు మున్సిపాలిటీ పెద్ద మార్కెట్లో ప్రచార కార్యక్రమం నిర్వహించారు.పెద్ద మార్కెట్లో ఉన్న కాయగూరలు, మాంసాహారం, వస్త్ర వ్యాపారస్తులు, నిత్యవసరాల…