Blog Devotion Salur 21/04/2024 9newstelugu.com ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కార్పెంటర్(వడ్రంగి)అసోషియోషన్ H 195 మన్యం జిల్లా సాలూరు వాస్తవ్యుడు మురజాపు బెనర్జీ ఎలక్ట్రిక్ షాక్ తో ఒళ్ళంతా కాలిన ఫోటోలు పెట్టి ఆకుటుంబానికి మనవంతు ఆర్థిక సహాయం చేయమని మెసేజ్ పెట్టిన మరుక్షణం నుండి నిన్నటికిమన సోదరులు…