తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయం
చీపురుపల్లి నియోజకవర్గం



రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 తారీకు నుండి జరగబోయే తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా చేయూటుకు ముందుగా క్లస్టర్ ఇంచార్జ్ మరియు యూనిట్ ఇన్చార్జిలతో సమావేశాన్ని ఏర్పాటు చేసి తెలియజేయడం జరిగింది దీనికి అధ్యక్షత వహిస్తున్న రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి  *కిమిడి రామ్ మల్లిక్ నాయుడు* గారు మాట్లాడుతూ క్లస్టర్ మరియు యూనిట్ ఇన్చార్జులు అందరూ కూడా క్షేత్రస్థాయిలో అందరూ కష్టపడి కార్యకర్తలందరికి సభ్యత్వం గురించి వివరించి అదేవిధంగా 5 లక్షల బీమా గురించి కూడా వివరించి నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేయాల్సిందిగా చెప్పడం జరిగింది సభ్యత్వం నమోదు  చీపురుపల్లి నియోజకవర్గం ఆదర్శంగా ఉండే విధంగా తీర్చి దిద్దుతారని కోరుకుంటున్నాం అని చెప్పడం జరిగింది.

_ఈ కార్యక్రమంలో ఛీపురుపల్లి  నియోజకవర్గం నాలుగు మండలలా వివిధా హోదాల్లో ఉన్నా ముఖ్య నాయకులు పాల్గొనడం జరిగింది.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *