500 అడుగుల పొడుగు త్రివర్ణ పతాకం

500 అడుగుల పొడుగు త్రివర్ణ పతాకం

విజయనగరం జిల్లా..హర్ ఘర్ తిరంగా ప్రధానమంత్రి సూచన మేరకు..
  చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి గాంధీ విగ్రహం నుండి ముడురోడ్ల కూడలి వరుకు B J Y M ఆధ్వర్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ సూచనలు మేరకు భారత యువమొర్చ ఆధ్వర్యంలో చీపురుపల్లి లో 500 అడుగుల పొడుగు త్రివర్ణ పతాకాన్ని చీపురుపల్లి, గరివిడి జూనియర్ కాలేజ్ విద్యార్థి  విద్యార్దులచే  చీపురుపల్లి పురవీధుల్లో భారత్ మాతాకి జై అంటూ నినాదాలతో బారి ర్యాలీ నిర్వహించారు ఈకార్యక్రమంలో కూటమి నాయకు పాల్గొన్నారు…

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి