ప్రాణాలతో చెలగాటం

ప్రాణాలతో చెలగాటం

సాలూరు పట్టణం స్థానిక బంగారమ్మ పేట కౌన్సిలర్ వీధిలో విద్యుత్ స్తంభాన్ని కలుపుకొని మరి ఇంటి నిర్మాణాన్ని చేశారు. దేనికి గల కారణం The 9news telugu ప్రతినిధి అడగగా గత కొన్నేళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని ఇంటి ముంగిట విద్యుత్ స్తంభాన్ని తొలగించమని చాలా సార్లు అధికారులను బ్రతిమలిన తొలగించలేదు అని వాలకి ముడుపులు ఇచ్చుకునే స్తోమత మాకు లేదని  అందుకే ప్రమాదమని తెలిసినా ఇలా ఇల్లు (ఇందిరమ్మ ఇల్లు) కట్టుకోవాల్సి వచ్చిందని మాది నిరుపేద కుటుంబాన్ని మాకు ఈ స్థలం తప్పింతే ఒక్క అడుగు స్థలం కూడా  లేదని అనుక్షణం ప్రాణభయంతో బ్రతుకుతున్నామని తెలిపారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి