చట్టం అందరికీ సమానమే

చట్టం అందరికీ సమానమే

విజయనగరం జిల్లా…
చీపురుపల్లి….

సెలబ్రిటీలకైనా సామాన్యులకైనా చట్టం అందరకీ సమానం SFI…..

ఇటీవల వరుసగా జరుగుతున్న అమ్మాయి ల అత్యాచారాలపై జరుగుతున్న దాడులను వ్యతిరేకిస్తూ చీపురుపల్లి లో నిరసన తెలియజేశారు….

అనంతరం చీపురుపల్లి మండల ఎస్ ఎఫ్ ఐ లెదర్ రూప మాట్లాడుతూ ఇటీవల జరుగుతున్న బాలికలపై హత్యాచారాలు ఎక్కువగా జరుగుతున్న దాడులకు ఖండించారు ….

ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెస్తున్న అంతకులకు శిక్ష పడట్లేదు…

విచ్చలవిడిగా గంజాయి దొరకడంతో మతోన్మాదులు రెచ్చిపోయి ఎటువంటి పనులు చేస్తున్నారు…

ప్రభుత్వాలు నేరస్తులను కఠినంగా శిక్షించాలని సామాన్య ప్రజాలకుజరిగిన అన్యాయలపై ప్రజలు  ఏదైనా అన్యాయం జరిగితే మీడియా స్పందిస్తుండాలి…

పొక్సో దిశ నిర్భయ చట్టాలను100కు100%అమలుచేయాలి….

ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు డ్రగ్స్ కు గంజాయి మత్తుకు బానిసలు అవ్వడం వల్ల ఇటువంట్టి సంగవిద్రోహ కార్యకలాపాలు కు పాల్పడుతున్నారు….

మహిళలకు న్యాయం జరిగేలా ప్రభుత్వాలు చట్టాలు సహకరించాలి…  
     ఎస్ఎఫ్ఐ రూప…..

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి