సాలూరు పట్టణం లో చోరీ

సాలూరు పట్టణం లో చోరీ

పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం కొలకట్టు  వీధి లో బారి చోరీ ఇంట్లో ఎవరు లేని సమయంలో 15 తులల బంగారం చోరికి గురి అయిందని బాధితులు తెలిపారు. కోట దేవి w/o ప్రసాద్ తమ కుటుంబముతో తే 02.07.2025 ది న తీర్థయాత్ర నిమిత్తం గుప్తేశ్వరం, ఒడిస్సా వెళ్లి, తిరిగి తే 04.07.2025ది న వచ్చేసరికి, ఇంటి తాళాలు బీరువాలు పగులుగొట్టి 15 తులాలు బంగారం వెండి సామాన్లు పోయాయని సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, సాలూరు టౌన్ పోలీస్  క్లూస్ టీం తో సంఘటనా స్థలాన్నీ సందర్శించి, బీరువాపైన, ఇంటి గేట్లు పైన ఫింగర్ ప్రింట్స్ ని తీసి ,తదుపరి దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి