బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలి

బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలి

చదువుకుని, ఉద్యోగ,ఉపాధి లేక నిరుద్యోగులుగా ఉన్నటువంటి, బతుకుతెరువు కోసం  ఇతర రాష్ట్రలకు వలసలు వెళ్లి
వెట్టిచాకిరీ చేస్తున్న, అధివాసి నిరుద్యోగ యువతి యువకులకు బ్యాక్ లాగ్ పోస్టులు లేదా ప్రత్యేక నియామకాలు, ద్వారానైనా న్యాయం చేయాలని,, ఎన్నో వృత్తీ పరమైన శిక్షణలు పొందిన ST లకు స్వయం ఉపాధి అవకాశాల ట్రైకార్ ద్వారా కల్పించి న్యాయం చేయాలని ఈ రోజు గ్రీవేన్స్ లో collector పార్వతీపురం మన్యం జిల్లా వారికి వినతి పత్రం సమర్పించడం జరిగినది,, ఈ కార్యక్రమoలో  రాయల  హరిత,  కొండ తామర సోమయ్య కొండ తామర రామ రాయల అరవింద్ కే, బాబ్జి, నిరుద్యోగ యువత
తదితరులు పాల్గొన్నారు.. 🙏

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి