హాస్టల్ గదుల్లోకి చేరిన వరద నీటితో తడిచిన వంట సామానులు, సరుకులను పరిశీలించారు.. హాస్టల్లోకి వరద రావడంతో పడుకునే వీలులేక విద్యార్థినులకు ఇబ్బందులు పడుతుంటే పక్కనే ఉన్న మున్సిపల్ స్కూళ్లోకి విద్యార్థినులు తరలించి క్షేమంగా ఉంచిన సిబ్బందిని విద్యార్ధినుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు..
తడిచిన పుస్తకాలను, దుప్పట్లను మరల పిల్లలకు పంపిస్తామని, హాస్టల్ ను పూర్తిగా శుభ్రంచేసిన తరువాత పిల్లలను తరలించాలని ప్రిన్సిపాల్ కు తెలియజేసారు..
ఇది చంద్రబాబు నాయుడు కోలనీ, మీకు చక్కటి కొత్త స్కూల్ మంజూరు చేస్తామని, పిల్లలకు భయపడవద్దని ధైర్యం చెప్పిన మంత్రి సంధ్యారాణి మరియు ఆలపాటి రాజా