చీపురుపల్లి RDO కార్యాలయం సమీపంలో గుర్తుతెలియని మృతదేహం కలకలం చీపురుపల్లిలో RDO కార్యాలయం సమీపం గడ్డలో గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనది. సమాచారం మేరకు చీపురుపల్లి si కిరణ్ కుమార్ మృతదేహం కుళ్ళిపోయిన స్థితిలో ఉందని, ఎవరో హత్య చేసి ఇక్కడ పడేసినట్లుగా అనుమానం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని చెప్పారు Spread the love టపా నావిగేషన్ ఉపాధి హామీ పధకం ,వనమహోత్సవం కార్యక్రమం సోషల్ మీడియా కార్యకర్తల సన్మాన కార్యక్రమం