సాలూరు పట్టణ పరిధిలో గల లక్ష్మీ థియేటర్ / చిన్ని లాడ్జి ఎదురుగా ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో బహిర్భూమికి వెళ్లిన వారికి ఒక గుర్తు తెలియని మృతదేహం కనిపించిన నేపథ్యంలో సాలూరు టౌన్ పోలీసులు నేర స్థలానికి వెళ్ళి ఎంక్వయిరీ చేయడం జరిగింది. మృతదేహం ఎవరిది ఎందువలన చనిపోయాడు అనే విషయాన్ని కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు