చీపురుపల్లి నియోజకవర్గం చీపురుపల్లి పట్టణం కొత్త గవిడి వీధిలో శ్రీ గవిడి నాగరాజు గారు (తెలుగుదేశం టౌన్ పార్టీ అధ్యక్షులు) మరియు శ్రీ వరసిద్ధి వినాయక సేవా సంఘం వారి ఆధ్వర్యంలో 07/09/2024 శనివారం నుండి 18/09/2024 బుధవారం వరకు
ప్రతిరోజు ఉదయము మరియు సాయంత్రం జరుగు పూజ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను….
ఉమ్మడి విజయనగరం జిల్లా కో- ఆర్డినేటర్
రాష్ట్ర ప్రచార కమిటీ
శ్రీ కోట్ల కృష్ణ గారు