సాలూరు పట్టణం శివారులోనున్న *శ్రీశ్రీశ్రీ వెంకటేశ్వర స్వామి* వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన *మాజీ డిప్యూటీ సీఎం& మాజీ గిరిజన సంక్షేమ శాఖా మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర* గారు.ఈ సందర్భంగా ఆ ఆలయంలో అర్చకులు నిర్వహించిన హోమం పూజా కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు.