చీపురుపల్లి పట్టణం జి. అగ్రహారం నివాసి అయిన అనారోగ్య కారణాలుతో మృతి చెందారు వార్త తెల్సుకొని వైయస్ఆర్సీపీ నాయకులు మీసాల వరహాల నాయుడు, ఇప్పిలి అనంతం, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, స్థానిక వైసిపి నాయకులు వారి ఇంటికి వెళ్లి, చనిపోయాన వ్యక్తి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించి, వారి యొక్క కుటుంబ సభ్యులను పరామర్శించి తమ యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేయటం జరిగింది.
అలాగే చీపురుపల్లి పట్టణంలో మెట్టకాలనీ లో ఇటీవలే రైలు ప్రమాదంలో ఒక కాలును పూర్తిగా కోల్పోయిన యువకుని ఇంటికి వెళ్లి అ కుటుంబాన్ని పరామర్శించి, ధైర్యం చెప్పి సానుభూతిని తెలియజేసిన వైఎస్ఆర్ సీపీ నాయకులు మీసాల వరహాల నాయుడు, వలిరెడ్డి శ్రీనివాస నాయుడు, మంగళగిరి శ్రీనివాసరావు, పాండ్రంకి వాసు, రౌతు పైడ్రాజు, కోరుకొండ దాలయ్య, మజ్జి శంకర్, కుర్రోతు ప్రసాద్, గవిడి సురేష్, ప్రభాత్ కుమార్, మహంతి రవి, లక్ష్మణరావు, సారిక శ్రీను, మీసాల అప్పలనాయుడు, నరసింగ్, డబ్బాడ ఆనంద్, వినోద్,
మరియు స్థానిక గ్రామ ప్రజలు పాల్గున్నారు.





