పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

పిడిఎఫ్ రైస్ అక్రమ రవాణా పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

విజయనగరం జిల్లా
 
గుర్ల మండలం సేరిపేట గ్రామంలో పిడిఎఫ్ రైస్ ను అక్రమంగా తరలిస్తున్న  OR 10 U 5499 లారీ ను గౌరవ ఎస్ పి ఆదేశాల మేరకు  విజిలెన్స్ Si రామారావు గారు అండ్ టీం గరివిడి అన్నపూర్ణ కాటా దగ్గర అదుపులో తీసుకొని గరివిడి పోలీస్ స్టేషన్ కి తరలించారు కేసు నమోదు చేసి గరివిడి Cs dt శోభ గారికి హ్యాండ్ వర్క్ చేయడం జరిగింది. సేరిపేట నుండి ఒరిస్సా తరలిస్తున్నసుమారు 6000 కేజీలు రైస్ ను సీజ్ చేసి కేసు నమోదు చేశారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి