విజయవాడ క్లీనింగ్

విజయవాడ క్లీనింగ్



వరదలతో అతలాకుతలమైన విజయవాడలో క్లీనింగ్ ప్రారంభమైంది.  వరద తగ్గిన ప్రాంతాల్లో సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో బురదలో ఉన్న ఇళ్లను శుభ్రం చేస్తున్నారు.  రాష్ట్ర నలుమూలల నుంచి వందలాది ఫైర్ ఇంజన్లు బెజవాడ చేరుకుని ఇళ్లు, దుకాణాలు, రోడ్లు శుభ్రం చేసే ప్రక్రియను ప్రారంభించాయి.  యుద్ధ ట్యాంకర్ల వంటి నీటి ట్యాంకర్లు వరద గుర్తులను కడగడానికి మరియు శుభ్రం చేయడానికి నీటిని సరఫరా చేయడానికి వరుసలో ఉన్నాయి

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి