గ్రామ స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలుa

గ్రామ స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలుa

చీపురుపల్లి కేంద్రంలో మూడు రోడ్లు జంక్షన్ లో నిర్వహించిన గ్రామ స్వచ్ఛత హి సేవా పక్షోత్సవాలులో భాగంగా విద్యార్థులు మానవహారం నిర్వహించారు.

18.09.2024

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలుగుదేశం పార్టీ యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారు పాల్గొని విద్యార్థుల అందరి చేత స్వచ్ఛత హి సేవా ప్రతిజ్ఞ చేయించారు.

రామ మల్లిక్ నాయుడు గారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా స్వచ్ఛత హి సేవా కార్యక్రమాన్ని 15 రోజులు పాటు నిర్వహిస్తారని, భారతదేశం శుభ్రంగా ఉండాలి అలాగే ఆంధ్రప్రదేశ్ శుభ్రంగా ఉండేలా చర్యలు చేపట్టాలని,ప్రతి ఒక్కరు బాధ్యత వహించాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి