యుద్దాలు వద్దు శాంతి కావాలి

విజయనగరం జిల్లా.చీపురిపల్లి నియూజకవర్గం గరివిడి మండలం గరివిడి గ్రామంలో పాలస్తీనా పై ఇజ్రాయిల్ దాడులు మరియూ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపాలి . ఆయా  యూద్దాలు వలన లక్లల మంది ప్రజలు మరణించడం. ఎంతోమంది ప్రజలు నిరాసయలు అయ్యారు దీనికి కారణం అమెరికా వంటి అగ్ర రాజ్యాలు . అమెరికా వంటి రాజ్యాలు తన యుద్ధ సామాగ్రి ని అమ్మడానికి మరియూ తమ యుద్ద సామాగ్రిని ప్రపంచ దేశాలకు చూపేందుకు ప్రపంచ దేశాలపై ఆధిపత్యం చూపించేందుకు తీసుకున్న నిర్ణయాలపై పాలసీన,ఉక్రెయిన్ వంటి చిన్న చిన్న దేశాలు అతలాకుతం అయే పరిస్థితి ..
  ఎప్పటికైనా మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమెరికా వంటి దేశాలకు వత్తాసుపలకకుండా పాలసీన,ఉక్రెయిన్ ,దేశాలకు  మద్దతు పలకాలని ప్రపంచ వ్యాప్తంగా శాంతి బద్రతులు  కాపాడాలని ప్రపంచ వ్యాప్తంగా
C I T U శాంతి  రేలీలు  నిర్వహించారు…..

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *