అరకు పార్లమెంట్ కూటమి ఎంపీ అభ్యర్థి అయిన కొత్తపల్లి గీతా గారికి గిరిజనుల నుంచి నిరసనలు వెల్లువెత్తుతున్నాయి ఈమె నకిలీ అభ్యర్థి అని గిరిజన సంఘ నాయకులు తెలుపుతున్నారు. సాలూరు ప్రాంతం నుంచి అరకు పాడేరు చింతపల్లి మొదలు ప్రాంతాల్లో ప్రతి గ్రామానికి ప్రతి పట్టణనికి బైక్ ల ద్వారా వెళ్లి కొత్తపల్లి గీతా గారికి ఓటు వేయొద్దని నిరసనలు తెలుపుతామని ఆమెను కచ్చితం గా ఒడిస్తాం అనిఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు మరియు గిరిజనులు పాల్గొన్నారు

