మహిళ సమైక్య కార్యవర్గం



చీపురుపల్లి నియోజకవర్గం నాలుగు మండలాల మండల మహిళ సమైక్య కార్యవర్గం సభ్యులు నూతనంగా ఎన్నికైన సందర్భంగా యువనాయకులు,రాష్ట్ర కార్యదర్శి శ్రీ కిమిడి రామ మల్లిక్ నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ కార్యక్రమంలో టిడిపి కూటమి నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *