Salur SOMESH 21/06/202521/06/2025 9newstelugu.com ప్రపంచ యోగా దినోత్సవ సందర్భంగా పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు పట్టణం లో గల పోలీస్ స్టేషన్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో యోగా నిర్వహించారు . ఈ కార్యక్రమం లో వివిధ శాఖల అధికారులు, మున్సిపల్ సిబ్బంది మరియు పట్టణ ప్రజలు పాల్గొన్నారు. Spread the love Share Facebook Twitter Pinterest Linkedin