తేదీ 30/10/2024,బుధవారం చీపురుపల్లి పట్టణంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకి ప్రారంభోత్సవాలు,శంకుస్థాపన లు చేసిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు
——————–
చీపురుపల్లి పట్టణంలో కొత్తగవిడి వీధి లో సుమారు 5 లక్షల రూపాయలు జిల్లాపరిషత్ నిధులతో చేపట్టిన సిమెంట్ రోడ్డు పనులకు శంకుస్థాపన, మరియు పాతకుమ్మరి వీధి లో సుమారు 10 లక్షల రూపాయలు తో సిమెంట్ రోడ్డు, సీసీ డ్రైనేజీ పనులు ప్రారంభం మరియు ఎంపీడీఓ ఆఫీస్ ఆవరణలో 10లక్షల రూపాయలు తో సిమెంట్ పేవ్ మెంట్ పనులను ప్రారంభించిన జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారు, ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ,జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,సర్పంచ్ మంగళగిరి సుధారాణి, వైస్సార్ మండల పార్టీ నాయకులుఇప్పిలి అనంతం,జిల్లా కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడుex జడ్పీటీసీ మీసాల వరహాల నాయుడు,యువజన ఉపాధ్యాక్షడు బెల్లానవంశీ,కొంచాడ శ్రీనివాస్, సుబుద్ది లక్ష్మణరావు,ఎంపీటీసీ లు, వార్డ్ మెంబర్స్, వైస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.