చీపురుపల్లి పట్టణం,లావేరురోడ్,గాజులవీధి,(చెరువుగట్టు) వీధిలో జడ్పీ నిధులతో (5లక్షల రూపాయలు)సీసీ రోడ్ మరియు సీసీ డ్రైనేజి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష


———————–
చీపురుపల్లి పట్టణం లావేరురోడ్డు, గాజులవీధి,(చెరువు గట్టు )వీధిలో జడ్పీటీసీ నిధులు సుమారు 5 లక్షల రూపాయలు తో సీసీ రోడ్ మరియు సీసీ డ్రైనేజి నిర్మాణానికి శంకుస్థాపన చేసిన చీపురుపల్లి జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం,సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ex జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు ,జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,జిల్లా యువజన విభాగం ఉపాధ్యక్షులు బెల్లాన వంశీ కృష్ణ, వైస్ ఎంపీపీ ప్రతినిధి పతివాడ రాజారావు, కనకమహాలక్ష్మి కోవెల చైర్మన్ ఇప్పిలి గోవింద శంకుస్థాపన చేసారు,
ఈ సందర్బంగా మాట్లాడుతూ లావేరురోడ్డు,గాజులవీధి(చెరువుగట్టు) వీధి ప్రాంతంలో రోడ్ డ్రైనేజి బాగా పాడైపోయి గోతులు ఏర్పడ్డాయి అని అలాగే డ్రైనేజి కూడా బాగా పాడుయింది అని వార్డ్ లో మహిళలు పెద్దలు జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష,శ్రీనివాసనాయుడు దృష్టి కి తీసుకొని వెళ్లగా వెంటనే స్పందించి జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు గారికి తెలియజేసి జడ్పీ లో నిధులు మంజూరు చేయించారు, మండలంలో ఎంపీపీ గారు ఇతర నాయకులు అలాగే సర్పంచ్ లు, ఎంపీటీసీలసహకారంతో మండలం లో ప్రతి పంచాయతీ పరిధిలో సమస్యలు గుర్తించి మౌలిక వసతులు కల్పనకు కృషి చేస్తామని చీపురుపల్లి మండలాన్ని అభివృద్ధి పధం లో ముందు ఉంచుతాం అని తెలిపారు, ఈ కార్యక్రమం లో జడ్పీటీసీ వలిరెడ్డి శిరీష, ఎంపీపీ ప్రతినిధి ఇప్పిలి అనంతం,సర్పంచ్ మంగళగిరి సుధారాణి,ex జడ్పీటీసీ మీసాలవరహాల నాయుడు,జిల్లా వైస్సార్ పార్టీ కార్యదర్శి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు,జిల్లా యువజన ఉపాధ్యక్షుడు బెల్లాన వంశీకృష్ణ,పట్టణ పార్టీ అధ్యక్షులు పతివాడరాజారావు,కనకమహాలక్ష్మి చైర్మన్ ఇప్పిలి గోవింద, ఎంపీటీసీ లు ముళ్ళు పైడిరాజు కోరుకొండ దాలయ్య, గిరిడి రామదాసు, వార్డ్ మెంబెర్స్ గవిడి కల్కి, హైస్కూల్ చైర్మన్ గవిడి సురేష్, సూరు దుర్గారావు, రౌతు పైడిరాజు, అంబటి లోకేష్ ,మల్లెంపూడి శ్రీను, రఘుపాత్రుని శివ, కరణం అది,కంచుపల్లి అశోక్,అప్పికొండ అధిబాబు,పీతల మురళి, ప్రభాత్,గాజుల శ్రీను, రమేష్ ఆనంద్, వెంకీ, పాల్గొన్నారు

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *