విజయనగరం జిల్లా గజపతినగరంలో సాయి సిద్ధార్థ కాలేజీలో శ్రీ మెరుపుల నారాయణ మూర్తి వ్రాసిన భారతదేశ రాజ్యాంగ దేశ పరిపాలన విధానం పుస్తకాన్ని ఆవిష్కరించారు మంత్రి కొండపల్లి శ్రీనివాస్..

చట్టాలపై అవగాహన విద్యార్థులు చట్టాలపై అవగాహనా ఉండాలి అన్నారు మంత్రి కొండపల్లి

ఈ యొక్క కార్యక్రమంలో సాయి సిద్ధార్థ విద్యా సంస్థల అధినేత శిరంశెట్టి పెద్దినాయుడు, చంద్ర శేఖర్ మాస్టారు మరియు సాయి సిద్ధార్థ కాలేజీ యాజమాన్యం పాల్గొన్నారు….

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి