చీపురుపల్లి పార్టీ కార్యాలయంలో గరివిడి మండలం, గరివిడి టౌన్ నుండి.. మాజీ మంత్రివర్యులు, చీపురుపల్లి శాసన సభ్యులు శ్రీ కిమిడి కళావెంకట రావు గారి సమక్షంలో.. సుమారు 200 కుటుంబాలు., రెడ్డి గోవింద గారి ఆధ్వర్యంలో.. వలిరెడ్డి బాబ్జి ex MPTC, కింతాడ కిరణ్ కుమార్ వార్డ్ మెంబర్,దన్నానా లచ్చమ్మ వార్డ్ మెంబర్,జగ్గారావు , ఇసినిగిరి ఈసు వార్డ్ మెంబర్ ,కింతాడ చిన్నారావు వారి అనుచరులతో.. YSRCP నుండి తెలుగుదేశం పార్టీ లోకి చేరడం జరిగింది.. వీరందరకు శ్రీ కిమిడి కళావెంకట రావు గారు కండువా కప్పి పార్టీ లోకి ఆహ్వానించడం జరిగింది.. Spread the love టపా నావిగేషన్ గరివిడి మండలం, కొండదాడి పంచాయతీ నుండి.. మాజీ మంత్రివ చీపురుపల్లి శాసన సభ్యులు శ్రీ కిమిడి కళావెంకట రావు గారి సమక్షంలో.. సుమారు 50 కుటుంబాలు.,