మున్సిపల్ సాధారణ సమావేశంలో రభస

మున్సిపల్ సాధారణ సమావేశంలో రభస

అధికారుల తీరుపై మండి పడ్డ మున్సిపల్ కౌన్సిల్స్. లంచాలు ఉంటే తప్ప పనులు చెయ్యరా అంటూ అధికారులను నిలదీశారు ఆదాయపన్ను కొత్తగా నిర్మించిన గృహలపై వెయ్యటం లేదని దీనివల్ల మున్సిపల్ ఆదాయానికి గండి పడుతుందని తమ సొంత పనులు చేసుకోవడానికి ఏళ్ల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఈ సాలూరు మున్సిపాలిటీలో ఉందని చైర్ పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ మండిపడ్డారు అధికారుల నిర్లక్షం వల్ల కౌన్సిలర్స్ ప్రజలకు సమాధం చెప్పాక పోతునం అని ఇకమీదట అధికారులు తమ విధులను సక్రమంగా చెయ్యాలని వైస్ చైర్మన్ జర్జపు దీప్తి తెలిపారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి