సాలూరు శ్రీ శ్రీ భూనీలా సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంకు సంబంధించిన పెరుమాళి సేవకుల బృందం సంయుక్తంగా `శ్రీ శ్రీనివాస
సేవాసదన్`స్వచ్చంద సేవా సంస్థ గా
ఏర్పాటై రి.నెం 22/24 తే 13.03.24ది
ఈరోజున తే 14.07.24ది మొదటి
కార్యవర్గ సమావేశం ఆలయ ధర్మకర్త
శ్రీమాన్ వంగపండు రాజేంద్ర ప్రసాద్
గారి అధ్యక్షతన జరిగినది. వివరాలు
1) కార్యవర్గ పరిచయం
2) హిందూ దేవాలయాలలో
పెరుమాళి సేవలు, దేవాలయాలలో
విశేష కార్య క్రమాలు నిర్వహించే
సంధర్బంగా కోలాటాలు, భజనలు
ఏర్పాటు.
3) ముఖ్యంగా హిందూ ధర్మ ప్రచారాన్ని
చాటుతూ, గ్రామీణ ప్రాంతాల్లో
పల్లె, పల్లెకు ` శ్రీ శ్రీనివాస కళ్యాణం `
ఆ గ్రామ భక్తులు, ప్రజలు అభీష్టం
మేరకు జరిపేందుకు నిర్ణయంచడ
మైనది.
ధర్మకర్త శ్రీ రాజేంద్ర ప్రసాద్ గారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో
విశిష్ట అతిథిలు శ్రీ శంకర్ గారు
శ్రీ కళ్యాణ స్వాములు తో పాటు
మండలి సభ్యులు శ్రీ రావాడ భాస్కర
రావు గారు, ఆలయ కార్య నిర్వాహక కమిటీ వైస్ చైర్మన్ టెక్కలి ధర్మారావు
ఆలయ కైంకర్యమణి దాతలు
ద్వారంపూడి రామక్రిష్ణ రెడ్డి గారు,
మోటూరి పద్మలత గారు, కార్య నిర్వాహక కమిటీ శ్రీనివాస చౌదరి గారు
బోను శంకర రావు, లోపింటి సింహచలం, నూతన కార్యవర్గం
ఆలయ పెరుమాళి సేవకులు పాల్గొని
విజయవంతం చేస్తూ మొదటి సారి
బాడంగి ప్రాంత ఋత్విక్కులు
శ్రీ శంకర్ స్వామి, పిరిడి గ్రామ
ఋత్విక్కులు శ్రీ కళ్యాణ్ స్వామి గారు
బాడంగి గ్రామ భక్తులు, ప్రజలు అభీష్టం మేరకు తే 17.07.3024 ది న బుధవారం సాయంత్రం గం 06.00 లకు
ఆ గ్రామం లో శ్రీ శ్రీనివాస కళ్యాణం
జరిపేందుకు నిర్ణయంచడ మైనది.
ఈ కార్యక్రమం
అధ్యక్షులు శ్రీమతి దమ్ము భారతి,
వారికార్యవర్గం, పై పెద్దలు, సేవక బృందం సంయుక్తంగా
నిర్వహించే కు నిర్ణయించడమైనది.