సాలూరు పట్టణం లో గల బంగారమ్మ కాలనీ గ్రంథాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు డాక్టర్ వాడాడ గణేశ్వర రావు గారి చేతుల మీదుగా జరిగినవి ఈ వేడుకల్లో డాక్టర్ గణేశ్వర రావు గారిని మర్యాదపూర్వకంగా సన్మానం చేయడం జరిగింది అలాగే అన్నదాత సుఖీభవ నిర్వాహకులు అనిల్ గారు కూడా అతను చేసిన అన్నదాన కార్యక్రమాలు గుర్తించి సన్మాన చేయడం జరిగింది. ఈ వేడుకల్లో రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో యువత ముందుకు వచ్చి రక్తదానం చేశారు ఈ కార్యక్రమంలో గ్రంథాలయం సభ్యులు, ఫారెస్ట్ ఆఫీస్ రేంజర్ రామారావు గారు మరియు ఫారెస్ట్ ఆఫీసర్ సిబ్బంది బంగారం కాలనీ పెద్దలు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.