పార్వతీపురం మన్యం జిల్లా,
సాలూరు ఏరియా హాస్పిటల్లో ఆర్థోపెడిక్ కి సంబంధించి 15 లక్షలు విలువచేసే CRM మిషన్ ను డిప్యూటీ సీఎం రాజన్న దొర ప్రారంభించారు. అనంతరం హాస్పిటల్ వార్డులో ఉన్న పేషంట్లను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. కొత్తగా తయారవుతున్న వంద పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించారు