బొబ్బిలి నియోజకవర్గం చేయూత కార్యక్రమం బొబ్బిలి కళా భారతి ఆడిటోరియం లో నిర్వహించారు, ఈ కార్యక్రమంనకు విజయనగరం ఎంపీ బెలన చంద్ర శేఖర్ బొబ్బిలి ఎమ్మెల్యే సంబంగి చిన్నాఅప్పల నాయుడు మరియు zptc లు mpp లు, చేయూత లబ్ధిదార మహిళలు హాజరైనారు ఈ కార్యక్రమంనకు మెప్మా, వెలుగు, నియోజకవర్గం లోని 4 మండలాల పంచాయతీ సిబ్బంది హాజరైనారు