చీపురుపల్లి మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో …
…………….
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా జరిగే ఉపాధ్యాయ దినోత్సవం, గురుపూజోత్సవం సందర్భంగా చీపురుపల్లి మండల పరిధిలో వివిధ పాఠశాలలో పనిచేయుచున్న ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, చీపురుపల్లి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులుచే సన్మానించడం జరిగింది.. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఇప్పిలి వెంకటనరసమ్మ.,అనంతం, జడ్పీటీసీ ప్రతినిధి వలిరెడ్డి శ్రీనివాసనాయుడు, సర్పంచ్ మంగళగిరి సుధారాణి, ex జడ్పీటీసీ మీసాల వరహాలనాయుడు, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు బెల్లానవంశీకృష్ణ, టౌన్ పార్టీ అధ్యక్షులు పతివాడరాజారావు మండల వైఎస్ఆర్సిపి సర్పంచులు, ఎంపీటీసీలు, వివిధ హోదాల్లో వున్న నాయకులు, మరియు కార్యకర్తల అభిమానులు పాల్గొన్నారు.