శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర

శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర

విజయనగరం జిల్లా విజయనగరం పట్టణంలో ఘనంగా నిర్వహించే పైడితల్లి అమ్మవారు ఈ సంవత్సరం కూడా బ్రహ్మాండంగా నిర్వహించారు సినీ తారల సమక్షంలో వివిధ రకాల కార్యక్రమాలు పట్టణ నలుమూల నిర్వహించారు. పటిష్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య అమ్మవారి సినిమానోత్సవం  జరిగింది .ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఉమ్మడి విజయనగరం జిల్లా అధికారులు వివిధ శాఖల మంత్రులు ప్రజా ప్రతినిధులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి