రెబ్బ వనధార గ్రామాలకు రోడ్ సదుపాయం కల్పించండి

రెబ్బ వనధార గ్రామాలకు రోడ్ సదుపాయం కల్పించండి

పార్వతీపురం మన్యం జిల్లా:
కొమరాడ మండలం:
చొలపదం పంచాయితీ:
కోనేరు పోస్ట్:
రెబ్బ వనధార గ్రామాలు ఉన్నాయి:
ఈరోజు అనగా కొమరడ మండలం రెబ్బ వనధార ఈ రెండు గిరిజన గ్రామాలు ఉన్నాయి ఈ గ్రామాలలో సరైన రోడ్డు సౌకర్యం లేక గిరిజన గ్రామాల్లో ఎంతో ఆందోళన చెందుతున్నారు ఈ గ్రామానికి వెళ్లాలంటే సరైన  రోడ్డు సౌకర్యం కూడా లేదు జ్వరాలు వస్తే ఈ గ్రామాల్లో ఎలా వెళ్లాలో తెలియని ప్రాణాలు అలాగే వైద్యం కోసం వెళితే నది దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది ప్రాణాలు బలంగా పెట్టుకొని నదిని దాటాల్సిన పరిస్థితి వస్తుంది
వృద్ధురాలన్నీ డోలీలో మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి కూడా గ్రామాలలో ఉన్నాయి
ఇప్పటివరకు ఈ అధికారులు కూడా ఈ గ్రామానికి స్పందించలేదు ఈ గ్రామాల్లో ఒడిస్సా సరిహద్దు ప్రాంతాలలో ఉండటం వలన ఈ రెండు గ్రామాలు ఇటు  ఒరిస్సా ఆంధ్రాలో ఉన్నాము తెలియని పరిస్థితి ఈ గ్రామాల్లో ఉంది.
ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం మాకు రోడ్డు సౌకర్యం కల్పిస్తుందేమో అని ఎదురుచూస్తున్న గిరిజన గ్రామస్తులు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి