రామబద్రపురం

రామబద్రపురం

రామబద్రపురం మండలం తారపురం గ్రామానికి చెందిన బెవర సత్యనారాయణ (40) అనే వెక్తి చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు .ఈయన కొన్ని ఏళ్లు గా  మద్యానికి బానిసైన ఉంటున్నాడు అని కుటుంబ సభ్యులు మండలించటం తో బుదవారం రాత్రి  బహిర్ భూమికి వెళ్లి వస్తా అని చెప్పి జాతీయ రహదారి పక్కన ఉన్న చెట్టుకి ఉరివేసుకొని చనిపోయినట్టు స్థానికులు తెలిపారు. కేసు నమోదు చేసి ఎస్సై జ్ఞాన ప్రసాద్ దర్యాప్తు చేపట్టారు.

Spread the love

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి