సాలూరు టౌన్ పోలీస్ స్టేషన్ లో గల సారా కేసులలో మరియు ఎక్సయిజ్ కేసులలో సీజ్ చేసిన నాటుసారా మరియు మద్యం సీసాలను మొత్తం 42 కేసులలో నాటుసారా సుమారుగా 1200 లీటర్లు మరియు 186 మద్యం సీసాలు (180 ml bottles) లను ఉన్నత అధికారులు ఆదేశాల మేరకు ఈ రోజు సాయంత్రం పార్వతీపురం సబ్ డివిజన్ పోలీస్ అధికారి అయిన ASP మరియు సాలూరు టౌన్ సీఐ వాసు నాయుడు గారి సమక్షము లో బహిరంగంగా ఊరు చివరన ధ్వంసం చేశారు
.



