కాంగ్రెస్ నామినేషన్

పార్వతీపురం మన్యం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మక సింహాచలం గారి ఆధ్వర్యంలో సాలూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా శ్రీ మువ్వల పుష్పారావుకు నామినేషన్ సాలూరు  రిటర్నింగ్ అధికారి వారి వద్ద దాఖలు చేయడం జరిగినది ఈ కార్యక్రమానికి సిపిఐ మరియు సిపిఎం నాయకులు జీవన్ మరియు సూర్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగినది

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *