మరిపల్లిలో వైసీపీ ఎన్నికల ప్రచారం- తలపించిన గ్రామ పండుగ సంబరం మరిపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర గారు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి రాజన్నదొర గారికి అడుగడుగునా నీరాజనాలు పడుతున్న ప్రజలు ఈరోజు సాలూరు మండలం మరిపల్లి గ్రామంలో ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించిన సాలూరు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ పీడిక.రాజన్నదొర గారు.ఈ సందర్భంగా జగనన్నను నన్ను మరియు తనూజరాణి గారిని ఆశీర్వదించి *మే13 వ తేదీన అనగా సోమవారం జరగబోయే ఎంపీ,ఎమ్మెల్యే ఎన్నికల్లో మీ అమూల్యమైన ఓటును బ్యాలెట్ నెంబర్:4 మీద ఫ్యాను గుర్తు పై వేసి మమ్మల్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని ప్రజలను అభ్యరించారు.

