విజయనగరం జిల్లా గరివిడి మండలం కందిపేటలో ఘోరం జరిగింది. కుటుంబ తగాదాల కారణంగా తనతో సహజీవనం చేస్తున్న దనాల శ్రీను అనే వ్యక్తిని రాములమ్మ అనే మహిళ దారుణంగా హత్య చేసింది. ఇద్దరి మధ్య గొడవ జరగడంతో, ఆవేశానికి గురైన రాములమ్మ ఇనుప రాడ్ తో శ్రీను తలపై బలంగా కొట్టి , అనంతరం యాసిడ్ పోసి చంపేసినట్టు తెలుస్తుంది .ప్రియుడు చనిపోయాక ఆమె కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్గొన్నట్లు. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. చీపురుపల్లి సీఐ శంకరరావు, గరివిడి ఎస్ఐ లోకేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. Spread the love టపా నావిగేషన్ గరివిడి లో నీళ్లు లేక రోడ్లపై బైఠాయించిన ప్రజలు